TEJA NEWS

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్

★ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 75 ఫిర్యాదులు అందాయి.

★ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.

★ క్రోసూరు మండలం విప్పర్ల గ్రామానికి చెందిన నర్రా రమేష్ ఈ సంవత్సరం
లక్ష్మీశెట్టి రవికుమార్, తన్నీరు మార్కండేయులు అను వారికి 300 క్వింటాళ్ల పత్తి మరియు మిర్చి 360 క్వింటాళ్లు అమ్మగా అడ్వాన్సు కింద 5,00,000/- లు మరలా బ్యాంకు ఖాతాలో 4,00,000/- రూపాయలు జమ చేసినట్లు, ఫిర్యాదు ఇచ్చిన సరుకు 70 లక్షల రూపాయలకు గాను 9 లక్షల రూపాయలు ఇచ్చి ఇంకను 61,00,000/- లు రావాల్సి ఉండగా డబ్బులు అడిగేందుకు వెళ్లిన తనను కొట్టినట్లు దానికి గాను


TEJA NEWS