గుంటూరులో పానీపూరి విక్రయాలు నిలిపివేయాలని జీఎంసీ అధికారులు ఆదేశించారు. పానీపూరిలో ఉపయోగించే నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని జిల్లా వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో బుధవారం రాత్రి జీఎంసీ శానిటరీ సూపర్వైజర్ అయుబ్ తన బృందాలతో నగరంలో పానీపూరి విక్రయాలపై దాడులు నిర్వహించారు. అందులో ఉపయోగించే పానీపూరిని పారబోయించారు. 10 రోజులపాటు విక్రయాలు చేయవద్దని ఆదేశించారు.
గుంటూరులో పానీపూరి విక్రయాలు నిలిపివేత
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…