TEJA NEWS

Paris Olympics-2024 torch was lit on which day in Greece

గ్రీస్‌లో ఏ రోజున ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన చేశారు?

గ్రీస్‌లో ఏ రోజున ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన చేశారు?
తొలి ఒలింపిక్స్‌ను ప్రారంభించిన గ్రీస్‌లోని ప్రాచీన ఒలింపియా పట్టణంలో ఏప్రిల్ 16న ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రీస్ నటి మారియా మోనా జ్యోతిని వెలిగించారు. తొలి టార్చ్‌ను రోయింగ్‌లోఒలింపిక్ స్వర్ణ పతక విజేత అయిన గ్రీస్ ఆటగాడు స్టెఫనోస్ డూస్కెస్ అందుకోగా, రెండో టార్చ్ బేరర్‌గా అతిథ్య ఫ్రాన్స్‌కు చెందిన మాజీ ఒలింపిక్ స్విమ్మింగ్ ఛాంపియన్ లారా మనాడూ నిలిచింది.


TEJA NEWS