TEJA NEWS

అమరావతి :

ఏపీలో అధికార వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహం పన్నినట్లు సమాచారం.

ఎంపీ, ఎమ్మెల్యేగా రెండు చోట్ల నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారని సమాచారం…

బీజేపీ, చంద్రబాబుతో పవన్ చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.

అనకాపల్లి లేదా మరోచోట నుంచి ఎంపీగా, పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్

ఒకవేళ ఎంపీగా గెలిస్తే కేంద్ర కేబినేట్లో చోటు దక్కుతుందని భావిస్తున్నట్లు సమాచారం..


TEJA NEWS