పవన్ కళ్యాణ్ అమ్మవారి దీక్ష

పవన్ కళ్యాణ్ అమ్మవారి దీక్ష

TEJA NEWS

Pawan Kalyan Ammavari Deeksha

పవన్ కళ్యాణ్ అమ్మవారి దీక్ష

అమరావతి:
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు.

11 రోజుల పాటు సాగే ఈ దీక్షలో భాగంగా పాలు, పండ్లు మాత్రమే తీసుకుం టారు. గత ఏడాది జూన్‌లో పవన్ వారాహి విజయ యాత్ర చేపట్టారు.

ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు…

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి