రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్

రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్

TEJA NEWS

తూర్పుగోదావరి

రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్

రాజమండ్రి జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సమావేశాలు

రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, ముఖ్యనాయకులతో పవన్ సమావేశం

టిడిపితో సీట్ల సర్దుబాటు, ఎన్నికల సంయుక్త కార్యాచరణ తదితర అంశాలపై దిశ నిర్దేశం చేయనున్న పవన్

రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తున్నట్లు గత నెలలోనే ప్రకటించిన పవన్

ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంపై
క్లారిటీ ఇచ్చే అవకాశం

గత రాత్రి విశాఖ నుంచి రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న పవన్ కు ఘన స్వాగతం పలికిన
జన సైనికులు.

Print Friendly, PDF & Email

TEJA NEWS