AP: ఐఏఎస్ ఆమ్రపాలి ఏపీలో విధులు నిర్వహించనున్నారు. రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఆమ్రపాలిని రిలీవ్ చేసింది. ఏపీ ప్రభుత్వంలో ఆమ్రపాలికి దక్కే పోస్టుపైన అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ టీంలోకి ఆమ్రపాలిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం అందుతోంది.
పవన్ టీంలోకి ఆమ్రపాలి
Related Posts
చందుర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,
TEJA NEWS చందుర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,గారు. చందుర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు,స్టేషన్ రికార్డ్ లు…
ముందస్తు జాగ్రత్తలతోనే ఇబ్బందులు తప్పాయి.
TEJA NEWS ముందస్తు జాగ్రత్తలతోనే ఇబ్బందులు తప్పాయి.నగర శుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.*కమిషనర్ ఎన్.మౌర్య* సాక్షిత తిరుపతి : ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, అందరూ కలిసికట్టుగా పని చేయడంతో తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొనగలిగామని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేయగలిగామని నగరపాలక…