రైల్వే కోడూరు : ఉదయం రైల్వే కోడూరు పట్టణ రాజ్ కన్వెన్షన్ నందు జరిగిన నియోజక వర్గoలోని నాయకులు,కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న విద్యుత్ శాఖమాత్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ,ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు . ఈ కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, సీనియర్ నాయకులు కొల్లం గంగిరెడ్డి, వైస్ ఎంపిపి ధ్వజ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి,ఏపీ టూరిజం డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డి,మందల నాగేంద్ర, మండల కన్వీనర్లు చెవ్వు శ్రీనివాసులు రెడ్డి,సుధాకర్ రాజు,ముస్తాక్, ఎల్వి మోహన్ రెడ్డి,వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హేమన వర్మ, బి.ఎల్ నరసింహా రెడ్డి,వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి నాగేంద్ర, జెడ్పీటీసీ రత్నమ్మ, ఉప సర్పంచ్ తోట శివ సాయి, పట్టణ కన్వీనర్ రమేష్, తదితరులు అన్వర్ బాషా, అంబటి మురళి, సిద్దయ్య యాదవ్, ఓజి శ్రీనివాసులు రెడ్డి, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ సుబ్బరామ రాజు, ఆదాం,బాలి రెడ్డి, మలిశెట్టి వెంకట రమణ,నియోజక వర్గంలోని సర్పంచులు,ఎంపీటీసీలు, బూత్ కన్వీనర్లు, సీనియర్ నాయకులు, గృహా సారథులు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న విద్యుత్ శాఖమాత్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…