ప్రజలు బీఆర్ఎస్‌ను పూర్తిగా తిరస్కరించలేదు: కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీకి మూడో వంతు సీట్లు 39 వచ్చాయి.
14 స్థానాల్లో ఓటమి కేవలం గరిష్టంగా 6 వేల ఓట్ల తోనే జరిగింది.
మొత్తంగా కాంగ్రెస్ మనకు తేడా కేవలం 1.85 శాతం.
పార్టీ సమావేశాలను వరుసగా పెట్టుకుంటాం..
అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తాం..
పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతాం..
మహబూబాద్ పార్లమెంట్ నియోజకర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్