ఆరో వార్డులో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించిన………….. కౌన్సిలర్ కంచర రవి
వనపర్తి : * వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో డ్రై డే ఫ్రైడే ట్యూస్డే కార్యక్రమంలో భాగంగా వార్డులోని తిరుమలా కాలనీ పీర్లగుట్ట మెట్పల్లి ప్రజలకు ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కురుస్తున్న వర్షాలకు నీటి నిలువ కారణంగా దోమలు ఈగలు పెరిగిపోయి సీజనల్ వ్యాధులు మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులుప్రబలే అవకాశం ఉంటుందని కావున వార్డుప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా దోమలు ఈగలు పెరగకుండా చెత్తాచెదారం ఇండ్ల చుట్టూ కాళీ ప్లాట్లలో గడ్డి పెరగకుండా చూసుకోవాలని తద్వారా రోగాలు వైరల్ ఫీవర్సు ప్రబలకుండా ఉంటాయని ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు పంచి ఆరోగ్య సిబ్బందితో కలిసి వారికి అవగాహన కల్పించారు వార్డులో మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి చెత్తాచెదారం పెరగకపోయిన చోట క్లీన్ చేపియ్యడం నీటి హౌస్లను ట్యాంకులను మట్టికుండాల లో వర్షాల వలన నిలిచిపోయిన నీటిని తొలగించి గెమాజిన్ పౌడర్ చలించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు యాదయ్య వార్డు ఆఫీసర్ కాగితాల శ్రీనివాసులు ఆర్పీలు అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆరో వార్డులో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించిన
Related Posts
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని సన్మానించిన రంగానగర్ వెల్ఫేర్
TEJA NEWS మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని సన్మానించిన రంగానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ 128 డివిజన్ రంగానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే…
కంప్యూటర్ సైన్స్ఇంజనీరింగ్లో వనపర్తి అయిందాల ప్రశాంతికి డాక్టరేట్
TEJA NEWS కంప్యూటర్ సైన్స్ఇంజనీరింగ్లో వనపర్తి అయిందాల ప్రశాంతికి డాక్టరేట్ వనపర్తి :వనపర్తి పట్టణం రాయగడ వీధికి చెందిన అయిందాల ఓంకార్ కుమార్తె అయిందాల ప్రశాంతికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రకటించినట్లు అయిందాల ప్రశాంతి తెలియజేస్తూ…