కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని విజ్ఞప్తి

కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని విజ్ఞప్తి

TEJA NEWS

కృష్ణా జిల్లాకు విజయవాడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు దివంగత వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని కాపు ఐక్యవేదిక సీఎం చంద్రబాబును కోరింది.

జులై 4న రంగా జయంతి సందర్భంగా నామకరణ విషయాన్ని ప్రకటించాలని కోరింది.

కాపు-కమ్మ కులం మైత్రి మరింత బలపడాలన్న, టిడిపిని కాపుల భవిష్యత్తు మరింత విశ్వసించాలన్న ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఈ ఐక్యవేదిక సంఘం సీఎంకు విజ్ఞప్తి చేసింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి