TEJA NEWS

రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యకు పోలీసుల నోటీసులు

TG: తనను మోసం చేశాడని హీరో రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యకే రివర్స్ లో నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని ఆమెకు 91 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు.అయితే ప్రస్తుతం ఆమె అందుబాటులో లేనట్లు తెలుస్తోంది.

అటు ఆమె ఆరోపణల్లో నిజం లేదని హీరో రాజ్ తరుణ్ నిన్న స్పందించారు.ఆమె తనను చాలా టార్చర్ చేసిందని మీడియాతో చెప్పారు.

రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యకు పోలీసుల నోటీసులు

TEJA NEWS