TEJA NEWS

నెట్టింట జగన్‌ “సిద్ధం”, పవన్‌కి “బద్ధకం” అని పోస్టులు

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో,బీజేపీ పొత్తుతో అపరిష్కృతంగా ఉన్న సమస్యల కారణంగా టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకంలో ఆలస్యం కొనసాగుతోంది.

దీంతో టీడీపీ-జనసేన శ్రేణుల్లో నిరాశ నెలకొంది.

టీడీపీ అనుకూల టీవీ ఛానెల్స్‌లో జగన్‌ను తిట్టడం వల్ల ఏం ప్రయోజనం కలగకపోవడం టీడీపీ-జనసేన నేతలని సతమతపరుస్తుంది..

జగన్ తో సమ పోరాటం చేయడంలో చంద్రబాబు-పవన్ విఫలమవుతున్నారని,పవన్ కళ్యాణ్ ఏమి పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోందని,కూటమిలోని నేతలు బాధ పడుతున్నారు..దీనికి తోడుగా, జగన్ “సిద్ధం”గా ఉంటే, పవన్ మాత్రం “బద్ధకం”గా ఉన్నారని సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువిరుస్తున్నాయి..


TEJA NEWS