TEJA NEWS

నూతన వధూవరులు వినయ్ – శరణ్య లను ఆశీర్వదించిన ప్రసనన్న

కోవూరు పట్టణం, గాంధీ పార్క్ సెంటర్ లోని సీత శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం నందు కోవూరు మండలం, గమళ్ళపాళెం గ్రామానికి చెందిన బండ్ల శ్రీనివాసులు – సుగుణ కుమారుడు వినయ్ కుమార్ – శరణ్య కుమారి ల కళ్యాణ మహోత్సవం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన.. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.వారితో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి, వైసీపీ జిల్లా పార్టీ రైతు విభాగం అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి,కోవూరు మండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, ఇందుకూరుపేట మండల పార్టీ అధ్యక్షులు మవులూరు శ్రీనివాసులురెడ్డి,జడ్పిటిసి సభ్యురాలుకవరగిరి శ్రీలత వైసీపీ సీనియర్ నాయకులు కలువ బాలశంకర్ రెడ్డి, వైసిపి వాలంటీర్ల విభాగం జిల్లా కార్యదర్శి కవరగిరి ప్రసాద్,మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.