కోవూరు టిడిపి అభ్యర్థిగా బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురువారం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తన నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలిపారు నియోజకవర్గ కేంద్రమైన కోవూరులోని తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటల 20 నిమిషాలకు తన నామినేషన్ను ఎన్నికల అధికారికి అందచేయనున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ హాజరు కావాలని ఆమె కోరారు*.
నామినేషన్ వేయినున్న ప్రశాంతి రెడ్డి.
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…