TEJA NEWS

మల్కాజ్గిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , ఉప్పల్ ఎన్నికల ఇంచార్జి జహంగీర్ పాషా


సాక్షిత : మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి
మల్కాజ్గిరి ప్రజలారా ఆలోచించండి ఆగం కాకండి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మల్కాజ్గిరిని అభివృద్ధి చేసి చూపిస్తా మీకు ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటా
కారు గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధి చేసుకుందాం

ఈ కార్యక్రమంలో సూడుగు మహేందర్ డివిజన్ అధ్యక్షులు, బద్రుద్దీన్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ , గ్రీన్ బార్టు, ఇంద్రయ్య కంటెస్టెడ్ కార్పొరేటర్ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS