TEJA NEWS

ఢిల్లీ

కొందరు కావాలనే దేశాన్ని ఇలా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రతి రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందుతున్నాయి.. నిధుల కేటాయింపును సంకుచితంగా చూడకూడదు.. రాష్ట్రాలపై వివక్ష లేదు.. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాం.. పేదరికంలో ఉన్న రాష్ట్రాలకు కొన్ని ఎక్కువ నిధులు అవసరం.. మా రాష్ట్రం.. మా ట్యాక్స్‌ అంటున్నారు.. ఇదేం వితండవాదం..?

ఒక నది మా రాష్ట్రంలో ప్రవహిస్తుంది కాబట్టి నీళ్లన్నీ మాకే కావాలంటే ఎలా?.

మా రాష్ట్రంలో బొగ్గు ఉంది.. మేమే వాడుకుంటామంటే కుదురుతుందా?

ప్రధాని నరేంద్ర మోడీ


TEJA NEWS