TEJA NEWS

కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా అమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో వైస్సార్సీపీ నేతల పోరుబాట….

అమలాపురం పట్టణం హై స్కూల్ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఈదరపల్లి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిరసన తెలిపిన అనంతరం డిఈఈ కి వినతిపత్రం అందజేసిన వైస్సార్సీపీ నేతలు…

ఈ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఎంపీ చింతా అను రాధ,ఏమ్మెల్సీ లు కుడుపూడి సూర్యనారాయణ రావు, బొమ్మి ఇజ్రాయిల్,పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు,అల్లవరం అమలాపురం,ఎంపీపీ లు,జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు,పట్టణ మరియు మూడు మండలాల పార్టీ అధ్యక్షులు,పార్టీ నేతలు తదితరులు…


TEJA NEWS