ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో సుభాష్ నగర్ డివిజన్ ఎస్ఆర్ నాయక్ నగర్ కు చెందిన రామినేని హన్సిక ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద కూకట్పల్లి నారాయణ గర్ల్స్ కాలేజీలో ఎంపీసీ విభాగంలో చదువుతున్న హన్సిక (993/1000) మార్కులు సాధించింది. అత్యుత్తమ మార్కులతో రాష్ట్రస్థాయిలో రావడం సంతోషమని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ ,av శేషాచారి
హన్సిక తండ్రి వెంకట్రామయ్య (వెంకట్) వేణు తదితరులు పాల్గొన్నారు.
స్టేట్ ర్యాంకర్ హన్సిక ను అభినందించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…