TEJA NEWS

కృష్ణాజిల్లా ఎస్ పి గా బాధ్యతలు స్వీకరించిన ఆర్.గంగాధర్ రావు

గౌరవ స్వాగతం పలికిన పోలీస్ బృందాలు. పూజా కార్యక్రమాలు నిర్వహించి….. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గంగాధర్ రావు. జిల్లా ఎస్పీ గంగాధర్ రావు కామెంట్స్

మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం మహిళలు, చిన్నపిల్లలు, వృద్దులకు సంబంధించిన అంశంలో ఉపేక్షిందే లేదు..

సైబర్ క్రైమ్ నేరాలపై ఉక్కుపాదం మోపుతాం ప్రజలందరికీ ఏ సమయం లో నైనా అందుబాటులో ఉంటాం.

ప్రజలు వారి సమస్యలను నేరుగా నాకు తెలియచేయొచ్చు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన నూతన చట్టాల ప్రకారం ముందుకు వెళతాం. లా అండ్ ఆర్డర్ ను పటిష్టంగా అమలు పరుస్తాం.

Print Friendly, PDF & Email

TEJA NEWS