TEJA NEWS

త్వరలో అంగన్‌వాడీ కేంద్రాల్లో రాగిజావ: మంత్రి సీతక్క

త్వరలో అంగన్‌వాడీ కేంద్రాల్లో రాగిజావ: మంత్రి సీతక్క
తెలంగాణలోని 5 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్నపూర్ణ ట్రస్టు ద్వారా త్వరలో రాగిజావ అందిస్తామని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌లోని పలు స్కూళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి వంటింటికి పరిమితమైన స్త్రీలు ఇప్పుడిప్పుడే బయటకొచ్చి అన్ని రంగాల్లో రాణిస్తుంటే వారిని అవమానపరిచేలా బీఆర్ఎస్ శ్రేణులు ట్రోలింగ్‌ చేయడం సరికాదని మండిపడ్డారు.


TEJA NEWS