రెడీమిక్స్ లారీ డ్రైవర్ కి న్యాయం చేసిన

రెడీమిక్స్ లారీ డ్రైవర్ కి న్యాయం చేసిన

TEJA NEWS

రెడీమిక్స్ లారీ డ్రైవర్ కి న్యాయం చేసిన”

-బిఆర్ఎస్ కేవి రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్…

బొల్లారం మున్సిపల్ పరిధిలోని బొల్లారం ఇండస్ట్రీ ఏరియా “రెడీ మిక్స్”లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి దగ్గర హుస్సేన్ అనే వ్యక్తి డ్రైవర్ గ గత కొన్ని సంవత్సరాలుగా అతను పని చేయడం జరుగుతుంది… డ్రైవర్ హుస్సేన్ కొన్ని అనువార్య కారణాలవల్ల డ్రైవర్ డ్యూటీ మానేయడం జరిగింది… హుస్సేన్ కు రావలసిన గత సంవత్సరం డిసెంబర్ నెల వేత్తనం ఇవ్వాల్సి ఉండగా లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి, వేత్తనం ఇవ్వకుండా దుర్భాషలాడి అతని బెదిరించి పంపించేవాడు అతనికి ఏం చేయాలో అర్థం కాక ఎవరైతే మనకు న్యాయం చేస్తారో అని తోటి డ్రైవర్ల ద్వారా తెలుసుకొని బిఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ అతని కార్యాలయం వద్దకు వెళ్లి హుస్సేన్ కు జరిగిన అన్యాయం చెప్పుకున్నాడు, ఆ తర్వాత వెంటనే స్పందించిన రవిసింగ్ హుటాహుటిన రెడీమిక్స్ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి వెళ్లి హుస్సేన్ కు రావలసిన వేత్తనం గురించి మాట్లాడి, డ్రైవర్ హుస్సేన్ కి ఇప్పించడం జరిగింది… హుస్సేన్ మాట్లాడుతూ నాకు న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవిసింగ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు… ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ చారి, మనోజ్ కుమార్, అనిల్, సుదర్శన్, జగన్, తదితరులు పాల్గొన్నారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS