TEJA NEWS

ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు

యూట్యూబ్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా అసత్య ప్రచారాలు నమ్మవద్దు.

సచివాలయాల వద్ద నోటీసులు అంటించిన సిబ్బంది

డిసెంబర్ 2 నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది అనే విషయంపై కూడా ఇంకా అధికారిక సమాచారం వెలబడలేదు.

గ్రామ వార్డు సచివాలయంలో ఎటువంటి ఆప్షన్ కూడా ఇవ్వలేదు…!?

ఇప్పుడు వున్న రైస్ కార్డులు ఎక్కడ ఓపెన్ కాకుండా చేసిన గత ప్రభుత్వం.

పాత కార్డులు తొలగించి వారి స్థానంలో కొత్త కార్డులు ఏర్పాటు చేసిన తరువాత నోటిఫికేషన్ జారీ చేస్తారు..


TEJA NEWS