ఇందిరాగాంధీ కూడలి పున: ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
హైదరాబాద్ నగర సుందరీకరణ లో భాగంగా హైటెక్ సిటీ దగ్గరలోని ఇందిరా గాంధీ కూడలినీ సుందరీకరణ చేశారు. ఇట్టి పున: ప్రారంభించే కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అరికేపూడి గాంధీ మరియు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామిరెడ్డి , కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది..