శంకర్పల్లి మండల ప్రత్యేక అధికారినిగా బాధ్యతలు స్వీకరించిన రమాదేవి
శంకర్పల్లి మండల ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి పదవీకాలం ఇటీవల ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారినిగా రమాదేవి ( ఎడిఏ అగ్రికల్చర్) పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతన స్పెషల్ ఆఫీసర్ కు ఎంపీడీవో వెంకయ్య గౌడ్ పుష్పగుచ్చమిచ్చి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ గీతారెడ్డి, ఎస్పిటి, ఏపిఎం, ఏపీవో పాల్గొన్నారు.
శంకర్పల్లి మండల ప్రత్యేక అధికారినిగా బాధ్యతలు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…