TEJA NEWS

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో రేవంత్
చర్చలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా
పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పెట్టుబడులే
లక్ష్యంగా పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు.
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో CM రేవంత్ భేటీ
కానున్నారు. పెప్సికో యాజమాన్యంతో ఆయన
చర్చలు జరపనున్నారు. అలాగే హెచ్సీఏ సీనియర్
లీడర్షిప్తో రేవంత్ భేటీ అవనున్నారు. అనంతరం
న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ వెళ్లనున్నారు.


TEJA NEWS