నందిగామలో రోడ్లు… విద్య, వైద్యం, పాలన వ్యవస్థ

నందిగామలో రోడ్లు… విద్య, వైద్యం, పాలన వ్యవస్థ

TEJA NEWS

నందిగామలో రోడ్లు… విద్య, వైద్యం, పాలన వ్యవస్థ… అన్ని రంగాల్లో మార్పు తెచ్చింది… మా పాలనలోనే : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …


సాక్షిత : నందిగామలో సీఎం రోడ్డుతో పాటు… చందర్లపాడు రోడ్ – రామన్నపేట రోడ్ లను… విస్తరించి అభివృద్ధి చేసింది మా పాలనలో ….

నందిగామలో అనాసాగరం, డివిఆర్ కాలనీ లలో 2 అర్బన్ హెల్త్ సెంటర్లు (ఆసుపత్రులు) ఏర్పాటు చేసింది మేమే…. 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించింది మా పాలనలోనే …

నందిగామలో ప్రభుత్వ పాఠశాలలను… తీర్చిదిద్దింది మేమే… కార్పొరేట్ స్థాయిలో.. ప్రభుత్వ ZPHS – MPP స్కూళ్లను అభివృద్ధి చేసింది మేమే…. కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయించింది మా పాలనలోనే …

రెవెన్యూ డివిజన్ కార్యాలయం (RDO ఆఫీస్) ఏర్పాటు చేయించింది మేమే… ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయించింది మేమే… మున్సిపల్ అప్ గ్రేడేషన్ చేయించింది మా పాలనలోనే ….

నందిగామ అభివృద్ధి జరగాలంటే…. ప్రజలకు సంక్షేమం అందాలంటే… ఫ్యాను గుర్తుకు ఓటేసి… ఆశీర్వదించండి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …

నందిగామలో తెలుగుదేశం పార్టీ హయాం అవినీతి కేరాఫ్ అడ్రస్… గత ఐదేళ్లు తెలుగుదేశం పాలన చూశారు… ఈ 5 ఏళ్లు మా పాలన చూశారు…. ఎవరు అభివృద్ధి చేశారో…. ఎవరు మంచి చేశారో ఆలోచించండి ….

నందిగామ పట్టణంలోని 10 వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ… ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు …

Print Friendly, PDF & Email

TEJA NEWS