తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను మెజిరేస్టట్ శుక్రవారం కొట్టేశారు. అరండల్‌పేట పోలీస్ ేస్టషన్ పరిధిలో ఏఈఎల్సీ చర్చి కోశాధికారి కర్లపూడి బాబుప్రకా్‌షను కత్తితో బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో అనిల్‌కుమార్‌కు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించారు. కాగా తనపై ఫిర్యాదు చేసిన బాబుప్రకాష్ ఎవరో తనకు తెలియదని, తాను ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదని అనిల్ పేర్కొన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ న్యాయాధికారి లత తీర్పు చెప్పారు.
తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ దాఖలు
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…