డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష

TEJA NEWS

డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష

న్యూఇయర్ నేపథ్యంలో ఇవాళ రాత్రి 8 గంటల నుంచే పోలీసులు డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నారు.

మద్యం తాగి వాహనాలు నడిపితే.. బండి సీజ్ చేసి, ₹10వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. న్యూఇయర్ వేడుకలు అర్ధరాత్రి ఒంటిగంట దాటాక కూడా కొనసాగిస్తే కేసులు నమోదు చేయాలని అన్ని PSలకు DGP కార్యాలయం అలెర్ట్ చేసింది. ప్రతి PS పరిధిలో 5 చెక్పాయింట్స్ ఏర్పాటు చేశారు

Print Friendly, PDF & Email

TEJA NEWS

Similar Posts