TEJA NEWS

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేత

శబరిమలలో దర్శనాలు ముగిశాయి. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో ఆలయాన్ని మూసివేయనున్నారు.

అయ్యప్పస్వామిని 50 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు.

ఆలయానికి ఇప్పటి వరకు రూ.357 కోట్లకు పైగా ఆదాయం చేకూరింది.


TEJA NEWS