సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్

సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్

TEJA NEWS

తల్లితో సమానమైన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి , పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ,TSIIC చైర్మన్ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ పత్రాలను అందుకున్నారు. నీలం మధు నామినేషన్ దాఖలు సందర్భంగా చిట్కుల్ లో నీలం మధు తల్లిదండ్రులు నీలం నిర్మల్ రాధా స్మారక విగ్రహాలను మంత్రివర్యులు కొండా సురేఖ, నిర్మలా జగ్గారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా స్మారక విగ్రహాలకు నమస్కరించిన ఆమె నామినేషన్ పత్రాలను నీలం మధు ముదిరాజ్ కి అందజేసి దీవించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS