TEJA NEWS

80కి పైగా గ్రామాలకు తాగునీరు అందించే పథకాలను బీడు పెట్టిన పెద్దమనిషి

ప్రతి మండలంలోనూ కాకాణి అరాచకాలు శ్రుతిమించాయి

మా హయాంలో పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాం. ఇప్పుడంతా రివర్స్

గిరిజనుల భూములను ఫ్యాకర్టీలకు అమ్ముకుని కోట్ల రూపాయలు జేబులు వేసుకున్న కాకాణి లెఫ్ట్, రైట్లు

నేను ఏ పని చేసినా సర్వేపల్లికి పేరుప్రతిష్టలు తెచ్చేలా చేశాను. ఏ రోజూ సర్వేపల్లి పరువు తీసే పనులను చేయలేదు

వైసీపీ పాలనలో ఆక్వా రైతులకు తీరని అన్యాయం చేశారు

జోన్, నాన్ జోన్ పేర్లతో ఎప్పుడూ లేనంతగా విద్యుత్ చార్జీలను ఎడాపెడా పెంచి ఆక్వా రైతులను బాదేశారు

గతంలో ఉచితంగా ఇచ్చిన ట్రాన్స్ ఫార్మర్లకు ఈ రోజు లక్షల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి

తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాగానే సర్వేపల్లి నియోజకవర్గానికి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి

సర్వేపల్లి నియోజకవర్గ వాసులమని తలెత్తుకుని గర్వంగా చెప్పే పరిస్థితులు తీసుకొస్తానని మాటిస్తున్నాను

మే 13న జరిగే ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా, వెలగపల్లి వరప్రసాద్ ను ఎంపీగా గెలిపించాలని ప్రార్థిస్తున్నాను

వెంకటాచలం మండలం సర్వేపల్లి, తోటపల్లి గూడూరు మండలం విలుకానిపల్లిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

సోమిరెడ్డికి బ్రహ్మరథం పట్టి ఆత్మీయతతో ఆశీస్సులు అందించిన విలుకానిపల్లి, సర్వేపల్లి గ్రామాల ప్రజలు


TEJA NEWS