TEJA NEWS

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని* నిజాంపేట్ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం ఆలయ కమిటీ ఛైర్మెన్, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,మరియు ముఖ్య సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో నిర్వహించే శ్రీ రామ నవమి వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరు కాగలరని ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాజమోహన్ రెడ్డి,జెనరల్ సెక్రెటరీ నాగరాజ్ యాదవ్,జాయింట్ సెక్రటరీ తలారి సాయి ముదిరాజ్,ముఖ్య సభ్యులు సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్ , వెంగయ్య చౌదరీ,బైండ్ల నగేశ్,కుమార్ రెడ్డి ఇతర ముఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS