TEJA NEWS

మహిళ ఎస్సైతో దురుసుగా ప్రవర్తించినఏడుగురు అరెస్ట్…

ఖమ్మం జిల్లా కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విధినిర్వహణలో ఉన్న ఎస్సై హరిత తో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.