TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలో ఈనెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగబోయే శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని శంబీపూర్ లోని కార్యాలయంలో కౌన్సిలర్ ఎల్లుగారి సత్యనారాయణ కుత్బుల్లాపూర్ నియోజక వర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను వారికి అందజేసి ఆహ్వానించారు.. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కొల్తూరు మల్లేష్ ముదిరాజ్, నాయకులు సద్దాం, మల్లేష్, రామూలు నాయక్, రవి, సతీష్, మరియు తదితరులు పాల్గొన్నారు…


TEJA NEWS