TEJA NEWS

హనుమాన్ జయంతి సందర్బంగా స్థానిక దేవాలయంలో శంకరపల్లి మండల మరియు మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ..ఈ సంధర్బంగా హిందూ బందువులందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది ..ఈ కార్యక్రమంలో శంకరపల్లి మండల మరియు మునిసిపల్ పార్టీ అధ్యక్షులు జనార్థన్ రెడ్డి , ప్రకాష్ గుప్తా ,పీసీసీ కార్యదర్శి ఉదయ్ మోహన్ రెడ్డి , మునిసిపల్ నాయకులు ప్రవీణ్ కుమార్ , కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్ ,కో – ఆప్షన్ సభ్యులు మహమూద్ , సీనియర్ నాయకులు ఎజాస్ బాయ్ , కృష్ణా రెడ్డి , శేరి అనంత్ రెడ్డి , కాశెట్టి మోహన్ , బల్వంత్ రెడ్డి , శ్రీకాంత్ , శ్రీనివాస్ ,మరియు అస్లాం తదితరులు పాల్గొన్నారు ..


TEJA NEWS