TEJA NEWS

మంత్రి శ్రీధర్ బాబు పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికిన వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు

హనుమకొండ జిల్లా….
తేది:-07-12-2024…

ఉమ్మడి వరంగల్ జిల్లా పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు విచ్చేసిన గౌరవ ఐటీ, కమ్యూనికేషన్ & శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులుశ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కి పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు మరియు వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కేఆర్ దిలీప్ రాజ్


TEJA NEWS