TEJA NEWS

శ్రీ శ్యామ్ స్వీట్ షాప్ ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్…

*: *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శ్యామ్ స్వీట్ షాప్ ను ఈరోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ మేయర్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమార్ రెడ్డి,యజమానులు వికాస్ పరిహార్ మరియు వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ శ్యామ్ స్వీట్ షాప్ ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్.

TEJA NEWS