గురు. జూలై 18th, 2024

డ్రగ్స్ టెస్టులో నెగటివ్ వచ్చింది: నటి హేమ

TEJA NEWS

డ్రగ్స్ టెస్టులో నెగటివ్ వచ్చింది: నటి హేమ

బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడటంతో నటి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని ‘మూవీ ఆర్టిస్టు అసోసియేషన్’ రద్దు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఆమె ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి లేఖ అందించారు.

షోకాజు నోటీసు ఇవ్వకుండా తనని మా సభ్యత్వం నుంచి తొలగించడం అన్యాయం అని వాపోయారు.

డ్రగ్స్ టెస్ట్ రిపోర్టులో తనకు నెగటివ్ వచ్చిందని, మళ్లీ ‘మా’లో తన సభ్యత్వాన్ని కొనసాగించాలని అభ్యర్థించారు.

తనకి సపోర్ట్ చేయాలని కోరారు.

డ్రగ్స్ టెస్టులో నెగటివ్ వచ్చింది: నటి హేమ
Print Friendly, PDF & Email

TEJA NEWS

Related Post

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page