TEJA NEWS

సీతారామ ప్రాజెక్టుకి శత కోపం పెట్టిన ఘనుడు

సీతారామ ప్రాజెక్టు లో భారీ కుంభకోణం

బ్లూ ప్రింట్ లో మాత్రమే పనులు ఉంటాయి….. లేని పనులు చూపి సుమారు కొన్ని కోట్ల రూపాయలు కాజేసిన ఇంజనీరింగ్ అధికారులు

సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరితే నీళ్లు నములుతున్న అధికారులు

తెలివిగలవాడే తప్పులు ఎక్కువ చేస్తాడు అనుటకు నిదర్శనంగా ఈ ఇంజనీరింగ్ విభాగం

జర్నలిస్టు. పిట్టల సంపత్ కుమార్ పాల్వంచ


TEJA NEWS