ప్రజా బలమే అండగా సర్వేపల్లిలో సోమిరెడ్డి విజయయాత్ర షురూ..

Spread the love

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

అల్లీపురం గ్రామదేవత శ్రీ చెరుకూరమ్మ తల్లి, గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశీస్సులు పొంది తిరుపతి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ తో కలిసి వెంకటాచలంలోని ఆర్వో కార్యాలయానికి సోమిరెడ్డి

టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు స్వచ్ఛందంగా తరలివచ్చిన వేలాది మంది ప్రజానీకంతో జనసంద్రంగా మారిన వెంకటాచలం

ఎర్రటెండను సైతం లెక్కచేయక ప్రజానాయకుడి వెంట నడిచిన ప్రజానీకం

సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో 1994, 1999 ఎన్నికలకు మించిన మెజార్టీతో ఖాయమైపోయిన సోమిరెడ్డి విజయం

Print Friendly, PDF & Email

You cannot copy content of this page