అటవీ శాఖలో 689 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

Spread the love

ఆంధ్రపదేశ్ లో అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలో నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది.

ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ – 37, ఫారెస్ట్ సెక్షన్ ఆఫసర్ – 70, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ -175 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ – 375, టెక్నికల్ అసిస్టెంట్ – 12, జూనియర్ అసిస్టెంట్ – 10 పోస్టులు ఉన్నాయి.

అలాగే త్వరలోనే మరో 150 పోస్టుల నియామకాలకు సిద్ధం అవుతున్నట్లు కమీషన్ సభ్యుడు పరిగె సుధీర్ వెల్లడించారు.

Print Friendly, PDF & Email

You cannot copy content of this page