TEJA NEWS

గుంటూరు జిల్లా నుంచి 1460 మంది రామ భక్తులు ప్రయాణం

బుధవారం జెండా ఊపి రైలు ప్రయాణాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

బుధవారం మధ్యాహ్నం 1:00 గంటకు ప్రయాణం మొదలుపెట్టిన రైలు బండి

శుక్రవారం ఉదయం 6:45 నిమిషాలకు అయోధ్య వెళ్ళనున్న రైలు

ప్రతి భోగికి టిసి మరియు గార్డుని ఏర్పాటు చేసిన రైల్వే శాఖ


TEJA NEWS