తిరుమలలో ఉదయం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సంప్రదాయం ప్రకారం సత్కరించిన టీటీడీ అధికారులు, ఆశీర్వచనం పలికిన వేదపండితులు
శ్రీ వారి ఆశీస్సులతో తెలుగు ప్రజలందరికీ మంచి జరగాలని, ఏపీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలని ఆకాంక్షించిన సోమిరెడ్డి