.సి.పి.ఐ(యం-యల్)ప్రజాపంథా,సి.పి.ఐ(యం-యల్)ఆర్ఐ,పిసిసి, ,సి.పి.ఐ(యం-యల్) ఇన్స్యేటివ్ విప్లవ పార్టీలు ఐక్యమై సి.పి.ఐ(యం-యల్) మాస్ లైన్ గా ఏర్పడిన సందర్బంగా తెలంగాణ రాష్ట్రంలో. ఖమ్మం.జిల్లాలో 2024,మార్చి 3,4,5 తేదీలలో జరిగే ఐక్యత సభలు విజయవంతం చేయాలని కోరుతూ శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ.మంగళవారం స్థానిక ఆటోనగర్ నందు. పోస్టర్స్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఐ ఎఫ్ టి యు. ఉమ్మడి జిల్లా వై ఆశీర్వాదం మాట్లాడుతూ దేశంలో ప్రజల వారి మౌలిక సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంటే,పాషిజం ప్రజలను విభజించి శ్రామిక వర్గాల మధ్య చిచ్చు పెడుతూ వైషమ్యాలు పెంచుతున్నదని అన్నారు. ఇది కార్మిక, కర్షక మైత్రిని దెబ్బతీయడం కోసమే కార్పొరేట్ శక్తులు చేస్తున్న కుట్ర అని అన్నారు.ఈ నేపథ్యంలో విప్లవ కారుల ఐక్యత మరింత అవసరాన్ని నొక్కిచెప్పుతున్నదని పేర్కొన్నారు. మూడు విప్లవ పార్టీల ఐక్యత మహాసభలు విప్లవొద్యమంలో ఒక మైలురాయి అని అన్నారుఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు మండల అధ్యక్ష కార్యదర్శులు వై శీను పి మల్లికార్జున ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్.అధ్యక్షులు. ఏ బెనార్ కార్యదర్శి. ఎస్కే బలి వెంకటేశ్వర్లు. తోటమావి వర్కర్స్ యూనియన్. నాయకులుగోపాల్ నాయక. కొమరం భీం. ఆదివాసి చెంచు. గిరిజన సంక్షేమ సంఘంనాయకులుకే కొలమయ్య ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు కౌశిక్ ఆకాష్. ప్రగశీల యువజన సంఘంనాయకులు వై రాజు ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు అచ్చమ్మ మల్లమ్మ. శివపార్వతుల చెంచు గిరిజన సంక్షేమ సంఘం నాయకులు తోకల కామేశ్వరి భ్రమరాంబ.తదితరులు పాల్గొన్నారు.
ఐక్యత సభలు విజయవంతం చేయాలని కోరుతూ శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ
Related Posts
టీటీడీ చైర్మన్ గా బి.ఆర్.నాయుడు ప్రమాణ స్వీకారం
TEJA NEWS టీటీడీ చైర్మన్ గా శ్రీ బి.ఆర్.నాయుడు ప్రమాణ స్వీకారం తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి చైర్మన్ గా శ్రీ బి.ఆర్.నాయుడు బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ…
అంకిరెడ్డిపాలెం వీఆర్వో షేక్ హసీనా పై ఏసీబీ అధికారులు దాడి…
TEJA NEWS గుంటూరు నగర శివారుఅంకిరెడ్డిపాలెం వీఆర్వో షేక్ హసీనా పై ఏసీబీ అధికారులు దాడి… గుంటూరు మండలం వెంగళాయపాలెం 1,2 సచివాలయాల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న హసీనా… చెరుకూరి ప్రమీల అనే మహిళ రైతు నుండి పాస్ పుస్తకాల కోసం రూ.2…