TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారి చొరవతో 4వ డివిజన్లో రోడ్డు ప్రారంభం ||

(కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ 4వ డివిజన్ మంజీరా వాటర్ ట్యాంక్ రోడ్ పరిధిలో సీసీ రోడ్ పూర్తిగా పాడువటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది అవుతుండడంతో కాలనీ వాసులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని గత నెల సంప్రదించగా వారి సమ్యసపై స్పందించి మున్సిపల్ స్పెషల్ ఫండ్స్ ద్వారా సిసి రోడ్ నిర్మాణానికి 20,00,000 రూ మంజూరు చేయించి ఈరోజు రోడ్డు ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . అనంతరం కాలనీ వాసులు శాలువాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, , NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మద్ది నారాయణరెడ్డి, సురేంద్ర కుమార్ యాదవ్, సుబ్బు, యుగేంధర్ రెడ్డి, వెంకట్ రావు యాదవ్, శివ కుమార్, మహమూద్, నారాయణ రెడ్డి, చంద్ర, చంద్ర శేఖర్, రమేష్, రామారావు , ఆది, రాజేష్, జగదీష్, నెహ్రూ, పవన్, శ్రీనివాస్, మధు, గోపాల్, రాఘవేంద్ర, గవాస్కర్, మోహన్, రమారవు, శివ మహేష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, విజయ్ కుమార్, సందీప్ రెడ్డి, గూడూరు మురళీకృష్ణ, దాసరి మహేష్, జెగ్గా మధుసూదన్ రెడ్డి, సయ్యద్ రఫత్,చిరంజీవి, వీరబాబు గౌడ్, రవీందర్ రెడ్డి, వాసు వరగాని, బికాంక్ష, రమేష్, బలవంత రెడ్డి, (లడ్డు), మల్లికార్జున్, రామచంద్రనాయక్, తులసి దాస్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.