TEJA NEWS

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.

వాయవ్య దిశగా కదులుతున్న తీవ్ర అల్పపీడనం..

ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన..

కాకినాడ, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు
ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..

భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం..

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచన.


TEJA NEWS