తే19-01-2024దిన పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం కోరసవాడ వందన ఫంక్షన్ హాల్ లో కొరసవాడ గ్రామ పంచాయతీలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు మరియు పంచాయతీ ముఖ్యలతో సమీక్ష సమవేశం నిర్వహించి గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం అందరూ కృషి చెయ్యాలిన్నారు, అనంతరం మాట్లాడు చెనేత కార్మికలకు చాలా ఆన్యాయం చేసింది, ఈ ఇలా చెప్పుకుంటు చాల ఉన్నాయి, దళితపైన దాడులు కక్ష పూరితంగా చేసి వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని కోడి కత్తి శ్రీనుకు బైల్ రాకుండ ఎలా ఇబ్బంది పెడుతున్నారో మన రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు ఇవన్నీ ప్రజలకూ అర్థమవుతున్నాయి త్వరలో తగిన బుద్ధి చెప్తారని గ్రామస్తులతో మాట్లాడిన పాతపట్నం తేదేపా ఇన్ ఛార్జ్& మాజీ శాసన సభ్యులు శ్రీ కలమట వెంకట రమణ మూర్తి ఈ కార్యక్రంలో మండల నాయకులు పైల లక్ష్మయ్య , మడ్డూ రామరావు, మంచు కృషరావు,కర్రీ అప్పారావు, ఏ .అప్పారావు మరియు బోసి శేఖర్ తో పాటు పంచాయతీల కార్యకర్తలు, నాయకులు, వివర్సస్ సభ్యులు పాల్గొన్నారు.
గ్రామాల్లో పార్టీ బలోపేతం పాతపట్నం శ్రీ కలమట వెంకట రమణ మూర్తి
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…