TEJA NEWS

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.?

తిరువూరు వైసీపీ ఇన్ఛార్జుగా నల్లగట్ల స్వామిదాస్ నియామకం కాగా, ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా దేవదత్ ఉండగా, ఆయనకు టికెట్ కేటాయింపుపై సందిగ్ధత నెలకొంది.

మరోవైపు, తనను పక్కనబెట్టి స్వామిదాస్ను ఇన్ఛార్జ్ చేయడంపై ఎమ్మెల్యే రక్షణనిధి వైసీపీ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు.

ఆయన టీడీపీలో చేరి, టికెట్ దక్కించుకునే ఛాన్స్ లేకపోలేదని రాజకీయ వర్గాల్లో టాక్.


TEJA NEWS