Posted inENTERTAINMENT
‘యాత్రా-_2’ అద్భుత చిత్రం
మనసున్న మహరాజులు వైఎస్సార్, జగన్ కాంగ్రెస్, టీడీపీ కుట్రలు, కుతంత్రాలు కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు ఈ సినిమా విడుదల వైఎస్సార్ సీపీ కుటుంబ సభ్యులకు ఒక పండుగ రాజమండ్రి ఎంపీ భరత్ రాజమండ్రి, ఫిబ్రవరి 8: 'యాత్రా-2' అద్భుతమైన చిత్రమని, ఇది…